Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంబూరులో రూ.29.71 కోట్లతో సబ్‌స్టేషన్ ప్రారంభం

Follow Udayam on Google
Ram Sep 11, 2026 12:35 PM జాతీయంGeneral
నంబూరులో రూ.29.71 కోట్లతో సబ్‌స్టేషన్ ప్రారంభం - Udayam
నంబూరులో రూ.29.71 కోట్లతో నిర్మించిన 132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో విద్యుత్‌ మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నామని, రానున్న రెండు నెలల్లో మరో 8 సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. అదనంగా 13 సబ్‌స్టేషన్లకు మంజూరు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...