వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్ట్‌ను ఎమ్మెల్యే డా. పట్లోళ్ల సంజీవరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించి నీటి నిల్వలు, కాలువల పరిస్థితిని సమీక్షించారు.
రైతుల అవసరాలకు అనుగుణంగా సరైన సమయంలోనే సాగునీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే చేసిన విమర్శలను ఖండిస్తూ, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Comments
Loading comments...

