Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లపాడు మెయిన్‌రోడ్డులో బైక్‌లను ఢీకొట్టిన అంబులెన్స్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 3:43 PM గుంటూరుGeneral
నల్లపాడు మెయిన్‌రోడ్డులో బైక్‌లను ఢీకొట్టిన అంబులెన్స్ - Udayam
నల్లపాడు మెయిన్‌రోడ్డులోని వెంగళాయపాలెం నుండి తురకపాలెం వెళ్లే మార్గంలో బుధవారం అంబులెన్స్ రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్‌వీఆర్ అండ్ జేసీ (RVR & JC) ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...