Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమల్ల అడవుల్లో నవరంగ పిట్ట విడుదల

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 12:41 PM నాగర్ కర్నూల్General
నల్లమల్ల అడవుల్లో నవరంగ పిట్ట విడుదల - Udayam
అచ్చంపేటలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి జహంగీర్ ఇంట్లోకి వచ్చిన నవరంగ పిట్టను ఆయన సురక్షితంగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పక్షిని సంరక్షించి నల్లమల్ల అడవుల్లో సురక్షితంగా వదిలారు. ఆకుపచ్చ రెక్కలు, నీలిరంగు తోక, ఎర్రటి పొట్ట, నలుపు, తెలుపు చారల తలతో నవరంగ పిట్ట ఆకట్టుకుంటుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...