Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లజానమ్మను దర్శించుకున్న ఎంపీ

Follow Udayam on Google
anji kummari Aug 17, 2026 10:24 PM మహబూబ్‌నగర్General
నల్లజానమ్మను దర్శించుకున్న ఎంపీ - Udayam
మక్తల్ పట్టణంలోని నల్లజానమ్మ ఆలయంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన భావసార్ క్షత్రియ సమాజం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. పీఎం విశ్వకర్మ యోజన అనే పథకం ద్వారా క్షత్రియ సమాజానికి రూ. 10 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

Comments

G
Loading comments...