వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లచెరువులో గత కొన్నిరోజులుగా ఫోన్ నెట్‌వర్క్ సేవలు సక్రమంగా అందకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాల్స్‌తో పాటు ఇంటర్నెట్ సేవల్లోనూ తరచూ అంతరాయం ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో వినియోగదారులు సంబంధిత సంస్థ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. నెట్‌వర్క్ సమస్యను వెంటనే పరిష్కరించి నాణ్యమైన కాలింగ్, ఇంటర్నెట్ సేవలు అందించాలని వారు కోరారు.
Comments
Loading comments...

