వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం: నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ
విశ్రాంత ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినం గా పాటిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

