వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం డివిజన్ పరిధిలోని పోస్టల్ సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అఖిల భారత గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ కేంద్ర సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీ వరకు అన్ని పోస్టాఫీసుల్లో నిరసనలు కొనసాగనున్నాయి.
న్యాయపరమైన సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని AIGDSU విజయనగరం డివిజన్ కార్యదర్శి ఉపేంద్ర విజయనగరంలో డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

