వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ నలగదొడ్డిలో వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మండపాల్లో ప్రత్యేక పూజలు, హోమాల అనంతరం విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. భక్తులు డప్పులు, మేళతాళాలతో నృత్యాలు చేస్తూ నినాదాలు చేశారు. యువత, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.నలకదొడ్డిలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ ఆధ్వర్యంలో భక్తి సందడి నెలకొంది. భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

