Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలకదొడ్డి గ్రామం లో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 24, 2026 5:39 PM కర్నూలుఆంధ్రప్రదేశ్
నలకదొడ్డి గ్రామం లో ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ - Udayam
పత్తికొండ మండలం నలకదొడ్డి గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్, టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తిన లోక్‌నాథ్ చేతుల మీదుగా గ్రామ టీడీపీ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ ఆధ్వర్యంలో చెక్కులు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

Comments

G
Loading comments...