Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో ‘ఇండియా’ కూటమి ర్యాలీ

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 2:25 PM నల్గొండGeneral
నల్గొండలో ‘ఇండియా’ కూటమి ర్యాలీ - Udayam
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. భారత్‌ జాతీయ కాంగ్రెస్‌, తెలంగాణ జన సమితి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. శ్రీనివాస కాలనీ బీటీఎస్‌ నుంచి మిర్యాలగూడ రహదారి మీదుగా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జ్ఞానేష్‌కుమార్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Comments

G
Loading comments...