Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలగండ్లలో దోపిడీ.. ఏడుగురు అరెస్ట్

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 24, 2026 1:20 PM సంగారెడ్డిGeneral
నలగండ్లలో దోపిడీ.. ఏడుగురు అరెస్ట్ - Udayam
పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న మహేష్‌ను తెల్లాపూర్ ఎస్‌ఆర్ స్విమ్మింగ్ పూల్ వద్ద మూడు బైక్‌లపై వచ్చిన తొమ్మిది మంది అడ్డగించి దాడి చేసి పర్సు లాక్కెళ్లారు. పర్సులో రూ.4,700 ఉన్నట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో ఏడుగురిని కొల్లూరు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. మరో నలుగురు మైనర్లను జువెనైల్ హోమ్‌కు పంపించారు.

Comments

G
Loading comments...