వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లు మండలంలో రబీ శనగ విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. దేచవరం ఆర్బీకేలో MAO కే. దేవదాస్ ‘జేజే-11’ విత్తనాలను పంపిణీ చేశారు. మూడు గ్రామాల్లో 400 క్వింటాళ్ల విత్తనాలను ‘డీ-కృషి’ యాప్ ద్వారా అందిస్తున్నారు.
కిలో రూ.90 విత్తనాలను రూ.31.50 రాయితీతో రూ.58.50కే ఇస్తున్నారు. రైతులు ఆర్బీకేలలో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

