Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకరికల్లులో అంగన్‌వాడీలకు 'జ్ఞాన జ్యోతి' శిక్షణ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 12, 2026 9:27 PM పల్నాడుGeneral
నకరికల్లులో అంగన్‌వాడీలకు 'జ్ఞాన జ్యోతి' శిక్షణ - Udayam
నకరికల్లు జడ్పీ పాఠశాలలో అంగన్‌వాడీలకు 120 రోజుల 'జ్ఞాన జ్యోతి' శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది.కార్యక్రమానికి హాజరైన సత్తెనపల్లి సీడీపీవో శ్రీలత,కేఆర్‌పీ మాణిక్యరావు మాట్లాడుతూ..ఈ శిక్షణను ఆగస్టు 11–13, 22, 24, 25ల్లో రెండు విడతలుగా నిర్వహిస్తామన్నారు. 'నవచేతన', 'ఆధార్‌శిల' ద్వారా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తూ,పిల్లల 5 వికాస రంగాల అభివృద్ధిపై అవగాహన పెంచడమే దీని ముఖ్య లక్ష్యమని చెప్పారు.

Comments

G
Loading comments...