వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ నకిరేకల్ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకులు CEC జ్ఞానేశ్వర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఓట్లను చోరీ చేస్తున్నారని వారు ఆరోపించారు.
జ్ఞానేశ్వర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

