Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ రూ.500 నోట్ల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 06, 2026 9:53 AM హైదరాబాద్General
నకిలీ రూ.500 నోట్ల ముఠా అరెస్ట్ - Udayam
హైదరాబాద్ : గోషామహల్‌లో నకిలీ రూ.500 నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. బేగంబజార్‌లో విక్రమ్ వద్ద 16 నకిలీ నోట్లు స్వాధీనం చేసుకుని విచారించగా ముఠా గుట్టురట్టైంది. నకిలీ నోట్లను చిరు వ్యాపారుల వద్ద చెలామణి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Comments

G
Loading comments...