వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నకిలీ డీఏపీ ఎరువును రైతులు పట్టుకున్నారు. వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో నకిలీ డీఏపీ ఎరువును వరంగల్ లోని FCO ల్యాబ్ కు తరలించారు.
ఈ నేపథ్యంలో ల్యాబ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వెలువడే ఫ్లైయాష్, ఉప్పు ద్రావణంతో ఈ నకిలీ డీఏపీ ఎరువును తయారు చేస్తున్నట్లు FCO గుర్తించింది.
Comments
Loading comments...

