వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లోని ఆర్డీ పటేల్ 43 బీడీ కంపెనీ బ్రాండ్ పేరుతో నకిలీ బీడీలు తయారు చేసి విక్రయిస్తున్నారని కంపెనీ యజమాని హర్ష్ పటేల్ ఆరోపించారు.
ఎడపల్లికి చెందిన మాతా ట్రేడర్స్ నిర్వాహకులు శ్రీనివాస్ ముదిరాజ్, ఆయన కుమారుడు సాయికుమార్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసేందుకు వార్ధా పోలీసులు ఎడపల్లికి వెళ్లగా వారు పరారైనట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

