Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:19 PM సంగారెడ్డిGeneral
నిజాంపేట్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష - Udayam
బుధవారం నిజాంపేట్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యలపై అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. నిజాంపేట్ మండలానికి ప్రభుత్వ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు SETWIN పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...