Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో ఊరపండుగ సందడి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 03, 2026 2:39 PM నిజామాబాద్General
నిజామాబాద్‌లో ఊరపండుగ సందడి - Udayam
నిజామాబాద్‌ నగరంలో ఊరపండుగ సందర్భంగా గ్రామదేవతల ఊరేగింపు వైభవంగా జరిగింది. ఉద్యోగాలు, చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం స్వగ్రామానికి చేరుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. సార్గమ్మ, పోచమ్మ తదితర దేవతామూర్తులకు భక్తులు పూజలు నిర్వహించారు. డప్పు విన్యాసాలు, పోతురాజుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. ఊరపండుగ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పింది.

Comments

G
Loading comments...