వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆగస్టు 2న నిర్వహించనున్న ఊర పండుగకు బండారు పూజలతో శ్రీకారం చుట్టారు. సర్వసమాజ్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
గ్రామదేవతా మూర్తుల తయారీ పనులు కొనసాగుతున్నాయి. ఊరేగింపులో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు బాగుండాలని ప్రార్థించారు.
Comments
Loading comments...

