Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో మున్సిపల్ కార్మికుల ఆందోళన

Follow Udayam on Google
రాజిత దేవి Aug 11, 2026 3:13 PM నిజామాబాద్General
నిజామాబాద్‌లో మున్సిపల్ కార్మికుల ఆందోళన - Udayam
ఎన్‌జెబి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడి పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...