Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌ జిల్లాలో భారీ చోరీ..

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 9:23 PM నిజామాబాద్General
నిజామాబాద్‌ జిల్లాలో భారీ చోరీ.. - Udayam
నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం కొత్తపల్లి గ్రామంలో రేషన్ డీలర్ శ్రీనివాస్‌ రావు కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 50 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Comments

G
Loading comments...