Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాకు 219 పోలీస్ ఉద్యోగాలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 30, 2026 4:13 PM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లాకు 219 పోలీస్ ఉద్యోగాలు - Udayam
తెలంగాణ పోలీస్ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో నిజామాబాద్ జిల్లాకు 219 పోస్టులు కేటాయించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో సివిల్ కానిస్టేబుల్ 122, ఏఆర్ కానిస్టేబుల్ 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. అదనంగా అగ్నిమాపక శాఖలో 34 ఫైర్ ఫైటర్, జైళ్ల శాఖలో 9 వార్డర్ పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు టీజీపీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు వివరాలు తెలుసుకోవచ్చు.

Comments

G
Loading comments...