Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గంలో అభివృద్ధి మరింత వేగంగా జరగాలి

Follow Udayam on Google
anji kummari Aug 14, 2026 2:36 PM మహబూబ్‌నగర్General
నియోజకవర్గంలో అభివృద్ధి మరింత వేగంగా జరగాలి - Udayam
శ్రావణ శుక్రవారం సందర్భంగా అలంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని, శ్రీశ్రీశ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి మరింత వేగంగా జరగాలని స్వామివారిని ప్రార్థించారు. రైతులకు మంచి పంటలు పండాలని, కరువు లేకుండా ఉండాలని కోరుకున్నారు.

Comments

G
Loading comments...