వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూర్ మండలం కుక్కింద గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని, ఔసుపల్లిలో రూ.20లక్షలతో ఏర్పాటు చేసిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్య రంగాలు, సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

