వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర వార్డ్ మెంబర్స్ ఫోరం మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా పెట్టం మల్లికార్జున్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం మల్లికార్జున్ కు జిల్లా వార్డ్ మెంబర్స్ ఫోరం ఇంచార్జ్ ముక్తా సంతోష్ నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పెట్టాం మల్లికార్జున్ మాట్లాడుతూ జిల్లాలోని వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను నియమించిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Loading comments...

