Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం: కంది

Follow Udayam on Google
Alluri Mahesh Oct 06, 2026 5:51 PM ఆదిలాబాద్General
నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయం: కంది - Udayam
ఆదిలాబాద్‌: నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమని కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో చాందా, సయీద్‌పూర్‌ గ్రామాలకు చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

Comments

G
Loading comments...