Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే విజయ్ పాటిల్

Follow Udayam on Google
బాలాజీ Aug 10, 2026 5:27 PM సంగారెడ్డిGeneral
నివాళి అర్పించిన మాజీ ఎమ్మెల్యే విజయ్ పాటిల్ - Udayam
నిజాంపేట మండల కేంద్రానికి చెందిన ఆశన్నగారి రామిరెడ్డి దశదిన కర్మలో మాజీ శాసనసభ్యులు యం. విజయ్‌పాల్ రెడ్డి పాల్గొని, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆశన్నగారి రామిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...