వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ పెంచిన నిత్యావసర వస్తువులు ధరలను వెంటనే తగ్గించాలని మార్కెట్లో ధరలు చుక్కలు చూపిస్తున్నాయని వెంటనే ధరలు అదుపు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యవసర వస్తువుల ధరలను చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.
Comments
Loading comments...

