వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా వద్ద ఆదివారం ఐ ద్వా మహిళ సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు.
జిల్లా మహిళా నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ.. పెంచిన నిత్యవసరదారులు తగ్గించాలని, ప్రభుత్వ స్టోర్స్ లో అన్ని రకాల నిత్యవసర వస్తువులను పంపిణీ చేయాలని కోరుతూ ఈనెల 7న ఎమ్మార్వో కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

