Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్టలో నిత్యాన్నదానం

Follow Udayam on Google
కీర్తన్ Aug 14, 2026 8:55 PM నల్గొండGeneral
యాదగిరిగుట్టలో నిత్యాన్నదానం - Udayam
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం ట్రస్ట్‌ బోర్డు 26 అంశాలకు ఆమోదం తెలిపింది. రోజూ 2వేల మంది భక్తులకు అన్నదానం చేయడంతోపాటు దీక్షాపరుల, నిత్యకల్యాణ మండపాలు, వేద పాఠశాల, గోశాల నిర్మించాలని నిర్ణయించింది. ఆర్జిత సేవలకు ఆన్‌లైన్‌ సౌకర్యం, ప్రత్యేక సబ్‌ కమిటీలు, కల్యాణ కట్టలు, దాతల కార్యాలయం, గిరిప్రదక్షిణ మార్గంలో సోలార్‌ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

Comments

G
Loading comments...