Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసరాల ధరల పెంపుపై ఈ నెల 9న సీపీఐ ఆందోళనలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 07, 2026 11:12 PM గుంటూరుGeneral
నిత్యావసరాల ధరల పెంపుపై ఈ నెల 9న సీపీఐ ఆందోళనలు - Udayam
నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలను అరికట్టి ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ చేపడుతున్న ఆందోళనలను ప్రజలు విజయవంతం చేయాలని గుంటూరులో పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...