వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద ఐద్వా మహిళా సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
పెరుగుతున్న ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మహిళా సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి అన్నారు.
Comments
Loading comments...

