వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ శ్రేణులు బుధవారం మలికిపురం ఎంఆర్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆందోళన చేపట్టారు.
దేశంలో సామాన్యులు భరించలేని స్థాయిలో ధరలు పెరిగాయని సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ అన్నారు. ధరలను వెంటనే అదుపులోకి తీసుకురావాలని కోరారు.
Comments
Loading comments...

