వార్తలకు తిరిగి వెళ్లండి

పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ గుడి వద్ద నిత్యావసర ధరలు తగ్గించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపు చేయాలని నినాదాలు చేశారు.
ధరల పెరుగుదలపై రాష్ట్రవ్యాప్తంగా ‘సమరభేరి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి రెహమాన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పైడి రాజు, తెడ్డు వెంకట్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

