వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ల పరిశోధన ప్రతిపాదన నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్‌లోని PARAM RUDRA HPC కేటాయింపునకు ఎంపికైంది. సీ-డాక్ బెంగళూరు ఈ ప్రతిపాదనను ఎంపిక చేసినట్లు సమాచారం.
బయోటెక్నాలజీ ప్రొఫెసర్ త్యాగేశ్వర్ చంద్రన్, గణితశాస్త్ర ప్రొఫెసర్ హరి పొన్నమ్మ రాణి సంయుక్తంగా పరిశోధన చేపట్టనున్నారు. పరిశోధన అంశం ACSL4, డయాబెటిస్‌లో దాని పాత్రపై కేంద్రీకృతమై ఉంటుంది.
Comments
Loading comments...

