వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్లు పి. హరి కృష్ణ, పట్నాయకుని వెంకట సురేష్ ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (INAE)లో సీనియర్ కేటగిరీ కింద సభ్యులుగా ఎంపికయ్యారు.
ఇంజినీరింగ్ రంగంలో వారి విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఎన్ఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.
Comments
Loading comments...

