వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేపట్టిన దీక్షకు షాద్‌నగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి మద్దతు తెలిపారు.
22-A నిషేధిత జాబితా నుంచి పేదల భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Comments
Loading comments...

