Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Follow Udayam on Google
నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ - Udayam
తెలంగాణలో నిషేధిత జాబితా (సెక్షన్ 22ఏ)లో ఉన్న ఇళ్లు, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుమతినిచ్చింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. GHMC HMDA, DTCP అనుమతులు పొందిన ఆస్తుల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు తొలగిపోయాయి. రంగారెడ్డిలో 44 మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 65, రాష్ట్రవ్యాప్తంగా 264 కాలనీల్లో ఆస్తుల విక్రయాలకు స్వేచ్ఛ లభించింది.

Comments

G
Loading comments...