వార్తలకు తిరిగి వెళ్లండి

రవాణా రంగం కార్మికులు నిర్వహించే నిరవధిక సమ్మెకు పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని హెచ్ఎంఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ తెలిపారు.
ఆదివారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రవాణా రంగం కార్మికులు నిరవధిక సమ్మెను చేయనున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

