వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో రూ.5 లక్షలతో నిర్మించిన యోగా కేంద్రం నిరుపయోగంగా మారింది. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా నిర్మించిన ఈ భవనంలో ప్రజలకు యోగా శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
అయితే శిక్షణ అందించే వారు లేకపోవడంతో భవనం వినియోగంలోకి రాలేదు. వెంటనే కేంద్రాన్ని ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

