Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపయోగంగా వెలిమెల బస్టాండ్‌

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:56 AM సంగారెడ్డిGeneral
నిరుపయోగంగా వెలిమెల బస్టాండ్‌ - Udayam
రామచంద్రాపురం మండలం వెలిమెల గ్రామం నుంచి రింగ్‌రోడ్‌ సర్వీసు మార్గానికి వెళ్లే దారిలోని బస్టాండ్‌ నిరుపయోగంగా మారింది. చుట్టూ గడ్డి పెరిగి అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో బస్సులు రాకపోవడంతో ప్రయాణికులకు ఉపయోగపడటం లేదని స్థానికులు తెలిపారు. బస్టాండ్‌ను వెలిమెల మోడల్‌ స్కూల్‌ మార్గంలో ఏర్పాటు చేస్తే విద్యార్థులతోపాటు పాటి, వెలిమెల, పటాన్‌చెరు ప్రాంతాలకు వెళ్లేవారికి ప్రయోజనకరంగా ఉంటుందని కోరారు.

Comments

G
Loading comments...