Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపయోగంగా మారిన హరితహారం నర్సరీ

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:13 AM మెదక్General
నిరుపయోగంగా మారిన హరితహారం నర్సరీ - Udayam
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ హరితహారం నర్సరీ నిరుపయోగంగా మారింది. గతంలో లక్షల రూపాయలు వెచ్చించి షెడ్డు, బోరుబావి ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టారు. మధ్యలోనే నిర్వహణ నిలిచిపోవడంతో వసతులు వృథాగా మారాయి. అధికారులు స్పందించి నర్సరీని తిరిగి వినియోగంలోకి తీసుకువస్తే అవసరమైన మొక్కలను పెంచుకోవడంతో పాటు మున్సిపాలిటీకి ఆర్థిక భారం తగ్గుతుందని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...