వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో విబిజి రాంజీ పథకం ద్వారా ప్రతి నిరుపేదకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా డిఆర్డిఏ పిడి కిషన్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎంపిడీవో మధుసూదన్, విబిజీ రాంజీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

