Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా: జాదవ్‌ రవీందర్‌

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 12, 2026 1:38 PM ఆదిలాబాద్General
నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ భరోసా: జాదవ్‌ రవీందర్‌ - Udayam
భీంపూర్‌ మండలంలోని సీడం సుజాతకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును సర్పంచ్‌ జాదవ్‌ రవీందర్‌, నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్‌ మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తోందన్నారు. అర్హులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మడవి లింబాజీ, సీడం పురుషోత్తం, పాండురంగ్‌, అశోక్‌, రాథోడ్‌ దినేష్‌, మడవి దత్తు, సీడం మారోతి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...