Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదలకు ఫల సరుకుల పంపిణీ

Follow Udayam on Google
I siva prasad Aug 27, 2026 1:55 PM నెల్లూరుGeneral
నిరుపేదలకు ఫల  సరుకుల పంపిణీ - Udayam
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ నందు ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో నందు నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు పొణకా ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం, వారి కుమారుడు పొణకా మల్లికార్జున రెడ్డి గారి పూర్తి సహకారంతో 15 నిరుపేద కుటుంబాలకు 18 రకాల పలసరుకులను పంపిణీ చేశారు. ​కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...