Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం - కౌన్సిలర్ గురిబాయ్ బాబునాయక్

Follow Udayam on Google
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం -  కౌన్సిలర్ గురిబాయ్ బాబునాయక్ - Udayam
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు గిరిగేట్ పల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను స్థానిక కౌన్సిలర్ గురిబాయ్ బాబునాయక్ ఘనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు గొప్ప వరం అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొత్తగాడి నర్సింలు, కాంగ్రెస్ నాయకులు బి గజేందర్ పి శేఖర్ సి నరేందర్ లక్ష్మణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...