వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల 3వ వార్డు రాజీవ్నగర్ కాలనీకి చెందిన మహమూద్కు ఇందిరమ్మ ఇంటి ప్రొసీడింగ్ అందజేశారు. ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కె. అనంత కిషన్, వార్డు అధికారులు డి. కృష్ణయ్య, అశ్విని, కాంగ్రెస్ నాయకుడు తయ్యబ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

