వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మిగనూరు: భీమేష్, గాయత్రి దంపతుల కుమార్తె బుగుడే భాగ్యకు బుట్టా ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించింది. అశోక్ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సీటు పొందిన భాగ్యకు ఆర్థిక పరిస్థితులతో హాస్టల్ ఫీజు చెల్లించడం కష్టమైంది.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక, బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ చొరవతో హాస్టల్ ఫీజుకు సహాయం అందించారు.
Comments
Loading comments...

